ప్రసిద్ధి చెందిన శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలు మే 14 నుండి జరుగుతాయి. కరోనా దృష్ట్యా ఉత్సవాలు ఏకాంతంగా జరుగుతాయి.
వాహన సేవలు
మే 14 - అంకురార్పణ, గణపతి పూజ , మూషిక వాహన సేవ (ఉదయం), శ్రీ సుబ్రమణ్యస్వామి ఆరాధన, నెమలి వాహనసేవ (సాయంత్రం)
మే 15 - ధ్వజారోహణం , వృష వాహన సేవ, మృగ వాహన సేవ
మే 16 - ఎదురుకోలు, మకర వాహన సేవ, చంద్రప్రభ వాహన సేవ
మే 17 - కల్యాణోత్సవం, సింహ వాహన సేవ, గజ వాహన సేవ
మే 18 - సదస్యం, సూర్యప్రభ వాహన సేవ, హంస వాహన సేవ
మే 19 - పల్లకి సేవ, శేష వాహన సేవ
మే 20 - గంధోత్సవం, సాలభంజిక సేవ
మే 21 - అమ్మవారి రథోత్సవం
మే 22 - డోలోత్సవం, అశ్వ వాహన సేవ
మే 23 - వసంతోత్సవం, విమానక సేవ
మే 24 - మహా పూర్ణాహుతి, శరభ వాహన సేవ, పుష్పరథ సేవ
మే 25 - చక్ర స్నానం, ధ్వజావరోహణం, పుష్పయాగం
మే 26 - ఘటాభిషేకం.
0 Comments