- ఆశ్వయుజ శుద్ధ ఏకాదశికి పాశాంకుశ ఏకాదశి అని పేరు.ఈ ఏకాదశి యమపాశానికి అంకుశంగా పని చేస్తుందట.
- ఈ ఏకాదశి గురించి బ్రహ్మవైవర్త పురాణంలో వివరించబడింది.
- అంటే ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల నరకం రాకుండా, స్వర్గలోక ప్రాప్తి లభిస్తుంది .కాబట్టే యిది పాశాంకుశ ఏకాదశి అయింది
- ఈ ఏకాదశి వ్రతం చేస్తే జన్మజన్మల పాపాలు హరించబడుతాయి.
- ఈ ఏకాదశి ఆచరణ వలన పరలోకాలలో వున్న తాతముత్తాతలకు పుణ్యగతులు లభిస్తాయి.
- ఈ రోజున ఉపవాసం వుండి, విష్ణువును పూజించి, రాత్రి జాగరణ చేసి,మరు నాడు ద్వాదశి ఘడియలు వుండగానే విష్ణుపూజ చేసి నివేదన సమర్పించి ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి.
- ఈ ఏకాదశి నాడు అరటి పండ్లను దానం చేస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చు.
ఏకాదశి మహిమ ? ఏకాదశి రోజు ఏమి చేయాలి
2021 తేదీ : అక్టోబర్ 16.
0 Comments