Ad Code

Responsive Advertisement

2023 లో ముఖ్యమైన పండుగలు, పర్వదినాలు ఇవే

కొత్త ఏడాదిలో ముఖ్యమైన రోజులు పండుగలు


2023 జనవరి


జనవరి 2 ముక్కోటి ఏకాదశి

జనవరి 10 సంకష్టహర చతుర్థి

జనవరి 14 భోగీ

జనవరి 15 మకర సంక్రాంతి

జనవరి 16 కనుమ

జనవరి 17 ముక్కనుమ 

జనవరి 26  వసంత పంచమి

జనవరి 28 రథ సప్తమి


2023 ఫిబ్రవరి


ఫిబ్రవరి 1 భీష్మ ఏకాదశి

ఫిబ్రవరి 2 వరాహ ద్వాదశి

ఫిబ్రవరి 9  సంకష్టహర చతుర్థి

ఫిబ్రవరి 18న మహాశివరాత్రి, మాస శివరాత్రి, శనిత్రయోదశి

ఫిబ్రవరి 21 యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు 


2023 మార్చి

మార్చి 3న తిరుమల శ్రీవారి తెప్పోత్సవం 

మార్చి 4 నృశింహ ద్వాదశి, శని త్రయోదశి

మార్చి 7 హోలీ

మార్చి 22 ఉగాది

మార్చి 30 శ్రీరామ నవమి


2023 ఏప్రిల్

ఏప్రిల్ 6 హునుమాన్ జయంతి

ఏప్రిల్ 9 సంకటహర చతుర్థి

ఏప్రిల్ 22న అక్షయ తృతీయ


2023 మే


మే 8న సంకటహర చతుర్థి

మే 30 గాయత్రీ జయంతి


2023 జూన్


జూన్ 4 ఏరువాక పౌర్ణమి

జూన్ 7 సంకటహర చతుర్థి

జూన్ 8 మృగశిర కార్తె

జూన్ 20 జగన్నాథ రథ యాత్ర

జూన్ 23 ఆరుద్ర కార్తె

జూన్ 25న బోనాలు ప్రారంభం


2023 జులై


జులై 3వ తేదీన గురు పౌర్ణమి

జులై 6న సంకటహర చతుర్థి

జులై 2 బోనాలు ప్రారంభం


2023 ఆగష్టు


ఆగష్టు 21 తేదీన నాగ పంచమి

ఆగష్టు 26 తిరుమల శ్రీవారి పవిత్రోత్సవ 

ఆగష్టు 29  ఓనం, తిరుమల శ్రీవారి తెప్పోత్సవం సమాప్తి

ఆగష్టు 30న రక్షా బంధన్/ రాఖీ పౌర్ణమి


2023 సెప్టెంబర్


సెప్టెంబర్ 2 సంకటహర చతుర్థి

సెప్టెంబర్ 7 శ్రీకృష్ణ జన్మాష్టమి

సెప్టెంబర్ 14 పోలాల అమావాస్య

సెప్టెంబర్ 19 వినాయక చవితి

సెప్టెంబర్ 28 గణేష్ నిమజ్జనం


2023 అక్టోబర్


అక్టోబర్ 2  సంకటహర చతుర్థి

అక్టోబర్ 14 మహాలయ అమావాస్య, బతుకమ్మ ప్రారంభం

అక్టోబర్ 15 నవరాత్రులు 

అక్టోబర్ 21 దుర్గాపూజ

అక్టోబర్ 22 దుర్గాష్టమి, సద్దుల బతుకమ్మ

అక్టోబర్ 23 మహర్నవమి

అక్టోబర్ 24  దసరా


2023 నవంబర్


నవంబర్ 10 ధంతేరాస్/ ధనత్రయోదశి

నవంబర్ 12 దీపావళి

నవంబర్ 14 గోవర్ధన పూజా

నవంబర్ 15 భాయ్ దూజ్

నవంబర్ 16 నాగుల చవితి


2023 డిసెంబర్


డిసెంబర్ 23 ముక్కోటి ఏకాదశి

Post a Comment

0 Comments