పవిత్ర పుణ్యక్షేత్రాల్లో దేవాలయాల వద్దకు దైవ దర్శనం చేసుకునే సమయంలో సెల్ ఫోన్ వాడకాన్ని నిషేధిస్తూ మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.
తమిళనాడు వ్యాప్తంగా ఆలయాల్లో మొబైల్ ఫోన్ల వినియోగంపై నిషేధం విధించింది మద్రాస్ హైకోర్టు. దేవాలయాల వద్ద ఫోన్ డిపాజిట్ లాకర్లు ఏర్పాటు చేయాలని మద్రా హైకోర్టు పేర్కొంది. దేవాలయాలలో మొబైల్ ఫోన్ వాడకాన్ని నిషేధించే చర్య ప్రార్థనా స్థలాల స్వచ్ఛత, పవిత్రతను కాపాడటానికే అంటూ కోర్టు స్పష్టం చేసింది.
0 Comments