Ad Code

Responsive Advertisement

మార్గశిర పౌర్ణమి


  • మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి రోజున మార్గశిర పౌర్ణమి  అని జరుపుకుంటారు .
  • ఈ రోజు నదిలో స్నానం చేసి, విష్ణు భగవానుడిని పూజిస్తారు.
  • కొని చోట్ల ఈ రోజు దత్త జయంతి జరుపుకుంటారు.
  • పౌర్ణమి కాబట్టి సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు.
  • ఈ రోజు "నమో నారాయణ" మంత్రం జపించడం మంచిది
  • ఈ పౌర్ణమినాడు చంద్రుని పూజించాలి అని నీలమత పురాణం చెబుతోంది.
  • ఈ రోజున అగ్నిపురాణ ప్రతిని దానం చేయడం వల్ల సర్వయాగాలు చేసినంత ఫలితం లభిస్తుంది అని కూడా చెప్పబడింది.  
2022 : డిసెంబర్ 08.

Post a Comment

0 Comments