Ad Code

Responsive Advertisement

2022: డిసెంబర్ 12న శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

జనవరి నెల‌కు సంబంధించిన తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను డిసెంబర్ 12న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.


అదేవిధంగా, 2023 జనవరి నెల‌కు సంబంధించి మ‌రికొన్ని ఆర్జిత‌సేవా టికెట్లకు ఆన్‌లైన్ ల‌క్కీడిప్ న‌మోదు ప్ర‌క్రియ డిసెంబర్ 12న ఉదయం 10 గంట‌ల‌ నుండి డిసెంబరు 14న ఉదయం 10 గంటల వరకు ఉంటుంది. ఆ తరువాత లక్కీడిప్ లో టికెట్లు కేటాయిస్తారు.

Post a Comment

0 Comments