Ad Code

Responsive Advertisement

ఆషాడ మాసం - దీపార్చన


  • ఆషాడ మాసం చివరి రోజు అమావాస్యనాడు దీపార్చన చెప్పబడింది. 
  • ఈ రోజున పెళ్లియినా వారు ముగ్గులు పెట్టి, వాటి పై కుండలను ఉంచి దీపాలు వెలిగించి పూజిస్తారు.
  • సాయంకాలం కూడా ఇంటి నలుమూలల దీపాలు వెలిగిస్తారు.
  • దీపపుజా చేసిన ఇంట్లో అకాలమరణాలు సంభవించవు.


Post a Comment

0 Comments