Ad Code

Responsive Advertisement

గరుడ పంచమి



  • నాగపంచమి లాగే కొందరు గరుడ పంచమిని జరుపుకుంటారు 
  • తన తల్లి దాస్య విముక్తి కోసం గరుడుడు ఈ పంచమి రోజున అమృత భాండాన్ని పొందాడు. అందుకే యిది గరుడ పంచమి అయింది. 
  • నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనంద దాయకంగా ఉండాలని, స్త్రీలు తమకు పుట్టిన పిల్లలు బలంగా ఉండాలని కోరుతూ గరుడ పంచమి పూజ చేస్తారు.
  • ఈ వ్రతాన్ని తమకు పెద్దల నుంచి ఆనవాయితీగా వస్తున్న వారు మాత్రమే చేయాలి. 
  • తిరుమలలో స్వామివారు గరుడ పంచమి నాడు మూవీ ధులలో గరుడ వాహనంపై ఊరేగుతారు.
2021 తేదీ : ఆగష్టు 13. 

Post a Comment

0 Comments