Ad Code

Responsive Advertisement

శ్రావణ పూర్ణిమ


  • శ్రావణ పౌర్ణిమిని జంధ్యాల పౌర్ణమిగా జరుపుకొవడం ఆచారం.
  • ఈ రోజు బ్రాహ్మణులు మొదలుగాగల ద్విజులు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు.
  • అందుకే ఇది శ్రావణ పూర్ణిమ ప్రసిద్ధి చెందింది.
  • కొత్తగా ఉపనయనం అయిన వారికీ ఈ రోజు ఉపాకర్మను జరిపిస్తారు.
  • వేదం అభ్యసించే వారికి మాత్రం ప్రతి యేడు ఈరోజున ఉపాకర్మ జరపబడుతుంది.



  • ఈ రోజు రాఖి పౌర్ణమిని కూడా జరుపుకుంటారు.
  • భారతదేశంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో శ్రావణ పౌర్ణమి జరుగుతుంది.
  • తమిళనాడులో అవని అవిత్తం పేరుతో జంధ్యాలు మార్చుకుంటారు, గుజరాత్ లో పవిత్రోపన పేరుతో శివాలయాలు దర్శిస్తారు.
  • పశ్చిమ భారతదేశంలో నారాలి  పూర్ణిమగా, మధ్య భారతంలో కాజారి పూర్ణిమగా జరుపుకుంటారు. 
  • ఈ రోజు సత్యనారాయణ వ్రతం జరుపుకోవడం సంప్రదాయం.

2022 తేదీ : ఆగష్టు 11/12 

Post a Comment

0 Comments