- శ్రీకృష్ణుడు ద్వాపరయుగంలో దేవకీ వసుదేవులకు ఎనిమిదవ సంతానంగా, శ్రావణమాసంలో బహుళ అష్టమి రోజు అర్థరాత్రి రోహిణి నక్షత్రంలో జన్మించాడు
- కొన్ని ప్రదేశాలలో కృష్ణజయంతి అని, కృష్ణాష్టమి అని, ఉట్ల పండుగ అని కూడా పిలుస్తారు.
- ఈ రోజు పగలు అంత ఉపవాసం వుంది, సాయంకాలం శ్రీకృష్ణుని షోడశోపచారాలతో పూజించాలి
- బాలకృష్ణుని ఇంటికి ఆహ్వానిస్తూ, ఇంటి బయట నుంచి లోపలివరకు కృష్ణుని పాదాలను ముగ్గుతో వేయాలి.
- ఈ రోజు పూజలో పాలు,పెరుగు, వెన్న, మీగడ, అటుకులు మొదలైన వాటిని నివేదించాలి.
- అర్థరాత్రి వరకు జాగారం చేసి, భాగవతంలోని కృష్ణలీలలు కృష్ణాష్టకమ్, కృష్ణ అష్టోత్తరం వంటి స్తోత్రాలను పఠించాలి
- పక్క రోజు ఉదయం కృష్ణుని పూజించి వివిధ వంటకాలను నివేదించాలి.
- శ్రీ కృష్ణ మందిరాన్ని లేదా విష్ణు ఆలయాన్ని దర్శించవచ్చు.
2022 తేదీ : ఆగష్టు 19.
0 Comments