Ad Code

Responsive Advertisement

శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు 2021 తేదీలు - మట్టపల్లి

 ఈ ఆలయంలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు మే 24 నుండి ప్రారంభం కానున్నాయి. 


సేవల వివరాలు 


మే 24 - ఆచార్యాది రుత్విగరణం, రక్షా బంధనం, అఖండ దీపారాధన, అగ్ని ప్రతిష్ఠా

మే 25 - శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కల్యాణోత్సవం (రాత్రి 12 )

మే 26 - గరుడ వాహనం 

మే 27 - శ్రీ సూక్త సహిత మహాలక్ష్మీయాగం 

మే 28 - వసంతోత్సవం, చక్రతీర్థం, పూర్ణాహుతి 

మే 29 - దోపు ఉత్సవం, ద్వాదశ సేవలు, పవళింపు సేవ 

Post a Comment

0 Comments