శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయం వేదగిరి అనే చిన్న కొండపైన వెలసివుంది. ఇది నెల్లూరు జిల్లాలోని ప్రముఖ ఆలయాలలో ఒక్కటి.
స్వామివారి బ్రహ్మోత్సవాలు మే 19 నుండి ప్రారంభం అవుతాయి
సేవల వివరాలు
మే 19 - అంకురార్పణం
మే 20 - ధ్వజారోహణం
మే 21 - హంస వాహనం
మే 22 - సింహ వాహనం
మే 23 - హనుమంత వాహనం
మే 24 - గరుడ వాహనం
మే 25 - కల్యాణోత్సవం
మే 26 - రథోత్సవం
మే 27 - అశ్వ వాహనం
మే 28 - చక్ర స్నానం, ధ్వజావరోహణం
మే 29 - పుష్ప యాగం, ఏకాంత సేవ
0 Comments