Ad Code

Responsive Advertisement

కూర్మ జయంతి

  • వైశాఖ పౌర్ణమి రోజున కూర్మ జయంతి జరుపుతారు. 
  • దశావతారాలలో రెండవది కూర్మ అవతారం 
  • దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీర సాగరాన్ని చిలుకుతున్న సమయంలో మందరపర్వతం మునిగిపోకుండా విష్ణుమూర్తి కూర్మ అవతారాన్ని ధరించి దానిని నిలబెట్టాడు.
  • ఈ రోజు కూర్మ రూపంలో ఉన్న విష్ణువును పూజించడం, విష్ణు సహస్రనామం పారాయణ చేయడం మంచిది.
  • కూర్మ అవతారంలో గల విష్ణు ఆలయం శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మంలో ఉంది.

2021 తేదీ : మే, 26. 

Post a Comment

0 Comments