Ad Code

Responsive Advertisement

మహావైశాఖి



  • వైశాఖ పౌర్ణమిని మహావైశాఖిగా పిలుస్తారు.
  • ఈ మాసంలో ప్రతి రోజు విష్ణువును అర్చించలేనప్పటికీ పౌర్ణమి రోజైన తులసి దళాలతో పూజించాలి.
  • ఈ రోజు ప్రధానంగా సముద్ర స్నానం చేయాలన్నది సంప్రదాయం 
  • ఈ రోజున అనేక పూజలు జరుపుతారు, ఈ రోజు చేసే దానం మిగతా రోజుల కన్నా అధిక పుణ్యనిస్తాయి అని పురాణాలూ, వ్రతగ్రంధాలు ద్వారా తెలుస్తుంది.
  • ఇది వేసవి కాలంలో వస్తుంది కనుక విసనకర్రలు, గొడుగులు, పాదరక్షలు వంటివాటిని దానం చేస్తారు. 
  • ఈ రోజున నీటి కుండను దానం చేస్తే మంచిఫలితాలు పొందవచ్చు.
  • వైశాఖ పౌర్ణమి రోజు  కుర్మజయంతి కూడా జరుపుతారు.
  • మహాశివుడు శరభ అవతారాన్ని ధరించింది ఈ రోజే. 
  • దశావతారాలలో రెండవదైన కూర్మావతారాన్ని విష్ణుమూర్తి ఈ పౌర్ణమి నాడే ధరించాడు.
  • అన్నమయ్య జయంతి కూడా ఈ పౌర్ణమి నాడే వస్తుంది. 
2021 తేదీ : మే 26. 

Post a Comment

0 Comments