Ad Code

Responsive Advertisement

శ్రీ సౌమ్యనాథ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2021 తేదీలు - నందలూరు

 సౌమ్యనాథస్వామి దేవాలయం కడప జిల్లా, నందలూరు గ్రామంలో ఉంది. ఇక్కడ స్వామి వారికీ ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు స్వామివారికి వైభవంగా  జరుగుతాయి.


వాహన సేవలు 


జులై  16 - అంకురార్పణం 

జులై 17 - ధ్వజారోహణం, యాలి వాహనం

జులై  18 - హంస వాహనం

జులై  19 - సింహ వాహనం

జులై  20 - హనుమంతు వాహనం 

జులై  21 - శేష వాహనం, గరుడ వాహనం

జులై  22 - సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం

జులై  23 - కల్యాణోత్సవం 

జులై  24 - రథోత్సవం , అశ్వ వాహనం

జులై  25 - చక్ర స్నానం, ధ్వజావరోహణం, ఏకాంత సేవ. 

Post a Comment

0 Comments