Ad Code

Responsive Advertisement

డిసెంబర్ 16 మరియు 31వ తేదీల్లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నున్న టీటీడీ

డిసెంబర్ 16 మరియు 31వ తేదీల్లో రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టిక్కెట్ల‌ ఆన్‌లైన్ కోటాను డిసెంబర్ 13న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేయ‌నుంది.


భక్తులు ఈ విషయాన్ని గమనించి తదనుగుణంగా టిక్కెట్లను బుక్ చేసుకోవాలని కోర‌డ‌మైన‌ది.

Post a Comment

0 Comments