Ad Code

Responsive Advertisement

ద్వారకా తిరుమల ఆలయంలో 16 నుంచి ధనుర్మాసోత్సవాలు

ద్వారకాతిరుమలలో ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్న ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం ధనుర్మాస మండపాన్ని నుందరీకరంచి రంగులతో ముస్తాబు చేస్తున్నారు. 16 సోయంత్రం గం 6.30లకు ప్రారంభం కానున్న ఉత్స వాలు వచ్చేనెల 15వరకూజరుగునున్నాయి. 17 ఉదయం నుంచి ప్రతీరోజూ జరుగనున్న గ్రామోత్సవం.అనంతరం ఈ మండ పంలో స్వామి, అమ్మవార్లను ఉంచి ప్రత్యేకపూజలు జరుపనున్నారు. ఈనెల 17 నుంచి వచ్చేనెల 14వరకూ ఆలయంలో తెల్లవారుజామున సుప్రభాత  సేవలను రద్దు చేసి వాటి స్థానంలో తిరుప్పావై నిర్వహించనున్నారు.

Post a Comment

0 Comments