Ad Code

Responsive Advertisement

మానవుని ప్రవర్తన ఎలా ఉండాలి ?

  • కొండా చిలువ వలె లభించిన దానితో  తృప్తి చెందాలి.
  • సీతాకోకచిలుక వలే ఇతరులను ఇబ్బంది పెట్టక మకరందాన్ని ఆస్వాదించాలి
  • తేనేతీగ తేనెని కూడబెట్టినట్టు ధర్మాన్ని కూడా బెట్టాలి.
  • లేడిలా ఆకర్షణకు లోనుకారాదు.
  • అత్యాశతో చేపల వలే గాలానికి చిక్కరాదు.
  • పసిపాపలా ఆకలి తీరగానే సంతృప్తి చెందాలి.
  • శిల్పి విగ్రహం మీద ఏకాగ్రత పెట్టినట్టు ధర్మం పై, భగవంతుని పై మనస్సు నిలపాలి.

Post a Comment

0 Comments