Ad Code

Responsive Advertisement

అజ ఏకాదశి



  • శ్రావణ బహుళ ఏకాదశికి అజ ఏకాదశి అని పేరు.
  • దీనిని ధర్మప్రభ ఏకాదశి అని కూడా అంటారు.
  • ఈ రోజు ఉపవాసం ఉంది, మహావిష్ణువును పూజించి, రాత్రి జాగరణ చేసి, మరునాడు ద్వాదశి రోజున పారణ చేయాలి.
  • ఈ రోజు నూనె గింజలు దానం చేయడం ఎంతో మంచిది.
పూర్వం రాజ్యాన్ని పోగొట్టుకొని, భార్యాబిడ్డలకు దూరమైనా హారిశ్చంద్ర చక్రవర్తి, గౌతముని సూచన మేరకు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి, రాజ్యాన్ని భార్యాబిడ్డలను తిరిగి పొందాడు అని పద్మ పురాణం చేబుతోంది.

2022 : ఆగష్టు 23.

Post a Comment

0 Comments