ప్రదోష వ్రతం అనేది హిందువులు శివ పార్వతలను ఆరాధిస్తూ జరుపుకునే వ్రతం. ప్రదోష కాలం నెల లో రెండు సార్లు వస్తుంది. ఈ వ్రతాన్ని కృష్ణ పక్ష త్రయోదశి నాడు అలాగే శుక్ల పక్ష త్రయోదశి నాడు జరుపుకుంటారు.ప్రదోషం అంటేనే సంధ్య కాలం ,అందుకే సాయంకాల వేళా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.
హిందూ పురాణాల ప్రకారం ప్రదోష కాలం చాల పవిత్రమైందిగా భావిస్తారు. శివ పార్వతులును ప్రసన్నం చేసుకోవడానికి మంచి సమయంగా భావిస్తారు .దేశం నలుమూలల్లో ఈ వ్రతాన్ని శ్రద్ధ భక్తులతో ఆచరిస్తారు.స్కంద పురాణం ప్రకారం ప్రదోషం రోజు రెండు రకాలగా ఉపవాసం ఉండవచ్చు. ఒక్కటి పూర్తిగా అంటే 24 గంటలు ఉపవాసం ఉండాలి, ఆలా కుదరకపోతే ఉదయం నుంచి ఉపవాసం వుంది సూర్యాస్తమయం అయిన తరువాత శివుని పూజి చేసి ఉపవాసం వీడవచు.
ప్రదోషం రోజు సూర్యోదయం మరియు సూర్యాస్తమయంకి గంట ముందు శుభ సమయంగా భావిస్తారు .
సూర్యాస్తమయంకి గంట ముందు స్నానం చేసి పూజకు సిద్ధం చేసుకుంటారు. ముందుగా గణేషు ని పూజించి తరువాత శివ పార్వతుల తో పాటు సుబ్రమణ్యస్వామి, నంది కూడా పూజ చేస్తారు.
శివలింగానికి పాలు, పెరుగు మొదలుగు ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు. తరువాత బిల్వదళలతో పూజ చేస్తారు. ప్రదోషకాలంలో బిల్వదళలతో శివునికి పూజ చేయడం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయి అని భక్తులు నమ్ముతారు.
తరువాత ప్రదోష వ్రత కథ , శివ పురాణం శ్రవణం చేస్తారు.
మహా మృతుంజయ మంత్రంని 108 సార్లు పఠిస్తారు.
పూజ ముగించిన తరువాత శివాలయానికి వెళతారు. ప్రదోషం రోజు శివాలయంలో ఒక దీపం వెలిగించిన అనేక రేట్ల ఫలితం ఉంటుంది అని భావిస్తారు.
స్కంద పురాణం ప్రకారం ఈ వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించి వారికీ అని కోరికలు నెరవేరుతాయి. అలాగే ఆరోగ్యం, ఐశ్వర్యంతో పాటు మహాశివుడు మంచి ఆనందకర జీవితం ప్రసాదిస్తాడు. ముఖ్యంగా శివ భక్తులు ఈ వ్రతాన్ని అత్యంత నియమ ,నిష్ఠాలతో ఆచరిస్తారు.

2022 : ఆగష్టు 24
0 Comments