Ad Code

Responsive Advertisement

అరుణాచలం ఆలయంలో కార్తీక మాస ఉత్సవాలు - కార్తీకై మహాదీపం 2020




అరుణాచలేశ్వరుని కార్తీక బ్రహ్మోత్సవాలకు కార్తీగై దీపం అని పేరు. ఈ పది రోజులు ఉత్సవాలలో అరుణాచలం భూలోక కైలాసంగా వెలుగొందుతుంది.  

వివరాలు 

నవంబర్ 20 - ధ్వజారోహణం, శివపార్వతులతో పాటుగా వివిధ దేవతలు వివిధ వాహనాలలో కల్యాణ మండపానికి వచ్చిన తరువాత దీపారాధన చేస్తారు.

 నవంబర్  21 - ఇంద్ర విమాన వాహన సేవ.

నవంబర్  22 - సింహ వాహన సేవ

నవంబర్  23 - కామధేను వాహనం

నవంబర్  24 - వృషభ వాహనం (రాత్రి).

నవంబర్  25 - వెండి రథోత్సవం

నవంబర్  26 - మహా రథోత్సవం

నవంబర్  27 - అశ్వవాహన సేవ (రాత్రి).

నవంబర్  28 - కైలాస వాహనం(రాత్రి).

నవంబర్  29 - వేకువజామున 4  గంటలకు భరణి దీపం వెలిగిస్తారు. సాయంత్రం 6  గంటలకు అరుణాచల కొండ మీదకి దీపం వెలుగుతుంది. స్వామి వారు బంగారు వృషభ వాహనం సేవ జరుగుతుంది.

చంద్రశేఖర స్వామి వారికీ, పరాశక్తి అమ్మవారికి, సుబ్రమణ్య స్వామివారికి తెప్పోత్సవం జరుగుతుంది. 

అరుణాచలేశ్వర స్వామి వారి గిరిప్రదక్షిణతో ఉత్సవాలు ముగుస్తాయి.

Post a Comment

0 Comments