Ad Code

Responsive Advertisement

ఆరోగ్యం కోసం దీపారాధన ఎలా చేయాలి ?

  • అనారోగ్యంతో ఉన్న వ్యక్తి పేరు చెబుతూ నక్షత్ర శాంతి దీపారాధన చేసినట్లయితే రోగం త్వరగా శాంతిస్తుందని చెబుతారు.
  • దీనికోసం ఆముదం, నువ్వులనూనె, ఆవునెయ్యి సమభాగాలలో ప్రమిదలో పోయాలి.
  • మూడు వేర్వేరు రంగులు కలిగిన నూలుదారాన్ని ఒక వత్తిగా పేనాలి. 
  • నవధాన్యాలు పరిచి వాటిపై ప్రమిదను ఉంచి దీపారాధన చేయాలి. 
  • అయిదు రోజుల పాటు ఈ విధంగా నక్షత్ర శాంతి దీపారాధన చేసినట్లయితే అనారోగ్యం, అపమృత్యు భయం తొలగుతాయని చెబుతారు.


Post a Comment

0 Comments