Ad Code

Responsive Advertisement

నవరాత్రి దీక్షల్లో పాటించాల్సిన నియమాలు ఏమిటి ?

  • పూజకు కూర్చున్న వ్యక్తి తప్పనిసరిగా ఉతికిన వస్త్రాలు లేదా పట్టువస్త్రాలు ధరించాలి.
  • ఎరుపు రంగు వస్త్రాలు శ్రేష్ఠం
  • పురుషులు తప్పనిసరిగా ప్రతిరోజూ తలస్నానం చేయాలి
  • నవరాత్రి దీక్ష స్వీకరిస్తే కనుక తొమ్మిది రోజులూ క్షుర కర్మ చేయించుకోకూడదు. 
  • నేలపైన మాత్రమే నిద్రించాలి. బ్రహ్మచర్యం పాటించాలి 
  • మద్యమాంసాదులు ముట్టుకోకూడదు. అబద్ధం ఆడకూడదు. 
  • చేపట్టిన పూజా కార్యక్రమం సంపూర్ణంగా విజయవంతమైనది అని నమ్మకంతో, భక్తితో ముందుకు సాగిపోవాలి.

Post a Comment

0 Comments