Ad Code

Responsive Advertisement

తథాస్తు దేవతలంటే ఎవరు ?

  • వేదాలలో అనుమతి అనే ఒక దేవత ఉంది, యజ్ఞయాగాదులు ఆచరించేటప్పుడు, ఈ దేవతను స్మరిస్తారు. 
  • యజ్ఞ ప్రకరణం ప్రకారం అనుమతి దేవతను ప్రార్ధించి కార్యక్రమం ఆరంభిస్తే కార్యసిద్ధి కలుగుతుంది.
  • వేదాలలోని అనుమతి దేవతనే సామాన్య భాషలో తథాస్తు దేవతలు అంటారు. మంచిపనులు జరిగే పవిత్ర ప్రదేశాలన్నింటిలో తథాస్తు దేవతలుంటారు.
  • దుష్టమైన మాటలకు వారు స్పందించరు. మంచి తలపెట్టిన వారికి సహకరిస్తారని నమ్ముతారు.

Post a Comment

0 Comments