Ad Code

Responsive Advertisement

ఇంటిలో గర్భవతులు ఉన్నప్పుడు గృహప్రవేశం చేయచ్చా ?


  • శాస్త్రం ప్రకారం ఇంట్లో గర్భవతులైన స్త్రీలు ఉన్నప్పుడు ఇంటి శంకుస్థాపన చేయకూడదు.
  • గర్భవతిగా ఉన్న ఇల్లాలికి సహాయం చేయవలసిన పురుషుడు ఇంటినిర్మాణంలో పడితే ఆమెకు, పుట్టబోయే బిడ్డకు సరైన సేవ చేయలేదు వారిద్దరికి అన్యాయం చేసినట్లయింది.
  • కాబట్టి ఇంటిలో గర్భవతులు ఉండగా గృహనిర్మాణ, గృహప్రవేశాదులు చేయకూడదు. 
  • అయితే ఇల్లు కట్టుబడి ప్రారంభించిన తరువాత ఇల్లాలు నెలతప్పితే గృహనిర్మాణం, గృహప్రవేశం నిరభ్యంతరంగా చేయవచ్చు.

Post a Comment

0 Comments