Ad Code

Responsive Advertisement

మానవజన్మ - కర్మ



  • మానవ జీవితం కర్మను అనుసరించి నడుస్తుంది అని వేదాలు చెబుతున్నాయి.
  • మానవ జీవితం కర్మలతో బంధితమైనది అని భగవద్గిత కూడా చెబుతోంది.
  • భారతదేశం కర్మభూమి అని మన దేశానికీ ఎప్పటినుంచో ఉన్న ముద్ర 

అసలు కర్మ అంటే చేసే పనులకు దక్కే ఫలితమే కర్మ.మంచి పనులకు మంచి ఫలితం, చేదు పనులకు చేదు ఫలితం లభిస్తుంది.

  • కర్మ మూడు రకాలుగా చెబుతారు.
  • అవి సంచిత కర్మ, ప్రారబ్ద కర్మ, ఆగామి కర్మ.
  • గత జన్మ నుంచి వెంట తెచుకున్నవి సంచిత కర్మ
  • అనుభవ రూపంలో ప్రారంభమైనవి ప్రారబ్ధ కర్మ
  • ఇప్పుడు చేసే పనులకు తరువాత  వచ్చే ఫలితాలు ఆగామి కర్మలు.

కర్మను అనుసరించి తలరాతలు ఏర్పడితే  భగవంతుని ఎందుకు పూజించాలి ?

  • భగవంతుని పూజించడం వల్ల కర్మ యొక్క తీవ్రత తగ్గుతుంది.
  • భగవంతుని పూజ మనిషికి ఉపశమనం మరియు ధైర్యం కలిగిస్తాయి.
  • రాబోయే రోజులు అనుకూలంగా ఉంటాయి.
  • సంచిత కర్మల పీడ తగ్గుతుంది, ప్రారబ్ధ కర్మలు తేలికై పోతాయి, ఆగామి కర్మలు మంచివి కావడం ప్రారంభమవుతాయి.
  • అందుకే మానవుడు భగవంతుని జీవితంలో భాగస్వామిగా చేసుకుంటాడు

జ్ఞానులు కర్మానుభవాన్ని వాయిదా వేయడానికి ఇష్టపడరు. కర్మ పరిపాకం కానిదే మానవుడికి మోక్షం లభించదు.

Post a Comment

0 Comments