Ad Code

Responsive Advertisement

అయోధ్య గురించి కొన్ని అద్భుత విషయాలు || Interesting Facts about Ayodhya


  • అయోధ్యకు సాకేతకమని పేరు.
  • విష్ణుమూర్తి యొక్క ఏడవ అవతారం శ్రీరాముడు.
  • ఇది 9000 సంవత్సరాల కాలం నాటిదని చారిత్రకుల అంచనా
  • అధర్వణ వేదం అయోధ్య దేవనిర్మితనగరమని పేర్కొంది.
  • సూర్య వంశీయుల తర్వాత, బౌద్ధులు, జైనులు, మహమ్మదీయులు కొంతకాలం పాలించారు
  • హిందూ పురాణాల ప్రకారం అత్యద్భుతమయిన, అందమైన ప్రాచీన నగరం 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది.
  • సూర్యవంశానికి చెందిన 63వ రాజు దశరథుడు. 31వ రాజు సత్య హరిశ్చంద్రుడు.
  • శ్రీరాముని కన్నతల్లిలా చూసుకుంది 'సరయూనది'. అవతారసమాప్తిలో తనలో కలుపుకుంది సరయూనది.
  • తులసీదాసు 1574లో 'రామచరితమానస్' గ్రంథాన్ని యిక్కడే ప్రారంభించాడు
  • ఇక్కడి మందిరాలలో ఒకచోట 'వాల్మీకి'ని చిత్రించారు. ప్రక్కనే లవకుశుల చిత్రాలు వుండడం విశేషం.
  • తమిళదేశంలో 'ఆళ్వార్లు', అయోధ్యను సందర్శించి స్వామిని స్తుతిస్తూ తమిళ పాశురాలు ప్రస్తావించారు. వారు పురుషోత్తమమగన్ అని కీర్తించారు.
  • యుద్ధంలో పరాజితులు కాని వారి దేశం అని, యుద్ధం లేని శాంతి నగరమని 'అయోధ్యకు పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతారు ఇక్ష్వాకు వంశ ప్రభువులు పూజించే శ్రీరంగనాథ దేవాలయం అయోధ్యలో వుంది.

Post a Comment

0 Comments