Ad Code

Responsive Advertisement

పదహారు కుడుములు తద్దె || Padaharu Kudumula Tadde


  • భాద్రపద శుద్ధ తదియ (తెల్లవారితే వినాయక చవితి) నాడు ప్రతీ సంవత్సరం ఈ నోమాన్ని నోచుకుంటారు.
  • ముఖ్యంగా తెలుగు ప్రాంతంలో ఈ నోము ఎంతో ప్రసిద్ధిలో వుంది. 
  • ఈ రోజు మహిళలు విధివిధానంగా గౌరీదేవిని అర్చించి, పదహారు బిళ్ళ కడుములను నివేదించాలి.
  • తరువాత నోము కథ చెప్పుకోవాలి 
  • పదహారుమంది ముత్తైదువులను పిలిచి, యధాశక్తిగా పదహారు చేటలలో వాయనాన్ని యివ్వాలి
  • ఈ నోమును ఆచరించడం వల్ల దారిద్య్రం తొలగి ఐశ్వర్యం లభిస్తుంది.

Post a Comment

0 Comments