Ad Code

Responsive Advertisement

లక్ష్మి వ్రతం || Lakshmi Vratam

  • ఈ వ్రతాన్ని ఆశ్వయుజ పూర్ణిమ నాడు ఆచరించాలి 
  • ఉపవాసం వుంది ఉదయం లక్ష్మీదేవిని విధివిధానంగా పూజించాలి.
  • పూర్తిగా ఉపవాసం ఉండలేనివారు మధ్యాహ్నం అల్పాహారాన్ని స్వీకరించవచ్చు.
  • మళ్ళీ సాయంకాలం లక్ష్మీదేవిని విశేషంగా పూజించాలి
  • తరువాత ముత్తైదువులకు తాంబూలాలతో పాటు కొబ్బరినీటిని ఇవ్వాలి 
  • ఈ నాటి రాత్రి అంత జాగారం చేయాలి.
  • రాత్రి సమయంలో లక్ష్మీదేవి భూలోకంలో తిరుగుతూ, ఎవరైతే మేల్కొని వున్నారు వారికి సంపదలు కలిగిస్తుంది అని చెబుతారు.


Post a Comment

0 Comments