దీక్ష తీసుకున్న సంవత్సరం బట్టి ఒక్కో స్వామి ఒక్కో పేరుతో పిలుస్తారు. అవి
1వ సంవత్సరం - కన్నె స్వామి
2వ సంవత్సరం - కత్తిస్వామి
3వ సంవత్సరం - గంటస్వామి
4వ సంవత్సరం - గదస్వామి
5వ సంవత్సరం - గురుస్వామి
6వ సంవత్సరం - జ్యోతిస్వామి
7వ సంవత్సరం - సూర్యస్వామి
8వ సంవత్సరం - చంద్రస్వామి
9వ సంవత్సరం - త్రిశులస్వామి
10వ సంవత్సరం - శంఖు స్వామి
11వ సంవత్సరం - చక్ర స్వామి
12వ సంవత్సరం - నాగాభరణ స్వామి
13వ సంవత్సరం - శ్రీహరి స్వామి
14వ సంవత్సరం - పద్మ స్వామి.
15వ సంవత్సరం - శ్రీ స్వామి
16వ సంవత్సరం - శబరిగిరి స్వామి
17వ సంవత్సరం - ఓంకార స్వామి
18వ సంవత్సరం - నారికేళ స్వామి
0 Comments