Ad Code

Responsive Advertisement

హనుమాన్ జయంతి



  • వైశాఖ బహుళ దశమి రోజున  హనుమాన్ జయంతిని జరుపుకుంటారు.
  • కొన్ని ప్రాంతాలలో చైత్రపౌర్ణమి నాడు జరుపుకుంటారు.
  • ఆంజనేయ స్వామి శివాంశ సంభూతుడు 
  • ఈ రోజున స్వామిని షోడశోపచారాలతో పూజించాలి.
  • తమలపాకులతో ఆకుపూజ చేసి వడమాలను అలంకరిస్తే విశేష ఫలితం ఉంటుంది.
  • ఈ రోజున స్వామిని పూజించడం వల్లన గ్రహదోషాలు నివారించబడుతాయి.
  • భూత, ప్రేత , పిశాచ పీడలు తొలగి , గాలిచేష్టలు వంటి మానసిక రుగ్మతలు కూడా తొలగి ఆరోగ్యం చేకూరుతుంది.
  • ఈ రోజున సుందరకాండ గాని హనుమాన్ చాలీసా గాని పారాయణ చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.


2021 తేదీ : జూన్ 4. 

Post a Comment

0 Comments