Ad Code

Responsive Advertisement

వైశాఖ అమావాస్య

  • వైశాఖ మాసంలో చివరి రోజు వైశాఖ అమావాస్య. దీనిని భూమి అమావాస్య అని కూడా పిలుస్తారు 
  • హిందూ సంప్రదాయంలో అమావాస్యకు ప్రత్యేకత ఉంది. 
  • ఈ రోజు వీలైతే నదీస్నానం చేసి దీపారాధన చేయాలి 
  • ఈ రోజు శని దేవుని కూడా పూజిస్తారు
  • ఈ రోజు ఉపవాసం ఉంటే మంచిది అని పండితులు చెబుతారు. 
  • ఈ రోజు దానధర్మాలు చేస్తే రేటింపు ఫలితం ఉంటుంది అని నమ్ముతారు. 
2021 తేదీ : జూన్ 10. 

Post a Comment

0 Comments