శ్రీ మాధవరాయ స్వామి వారి ఆలయం అనంతపురం జిల్లాలోని గోరంట్ల అనే పట్టణంలో నెలకొని ఉంది. ఇక్కడ విష్ణు భగవానుడు మాధవరాయ స్వామిగా పూజలందుకుంటున్నాడు.
ఈ ఆలయం దాదాపు 700 సంవత్సరాల క్రితం నిర్మించారు 1354 సంవత్సరంలో విజయనగరం రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు
గర్భాలయంలో స్వామి వారి విగ్రహం చాలా చిన్నది.
ఈ ఆలయ బావి లో ఉన్న నీరు చర్మవ్యాధులను తగ్గిస్తుందని భక్తులు నమ్ముతారు.
కార్తీక మాసం, వైకుంఠ ఏకాదశి ఈ ఆలయంలో వైభవంగా జరుగుతాయి
ఆలయ వేళలు
ఉదయం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు
ఎలా వెళ్లాలి
హిందూపూర్ నుండి 39 కిలోమీటర్ల దూరం
అనంతపురం నుండి 102 కిలోమీటర్లు
అమరావతి నుండి 522 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం
చుట్టుపక్కల దర్శించవలసిన ఆలయాలు
లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయం - 35 కిలోమీటర్ల దూరం
కదిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయం - 50 కిలోమీటర్ల దూరం
0 Comments