Ad Code

Responsive Advertisement

తిరుమల - పవిత్రోత్సవాలు

 


  • సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం 
  • అయినా యాత్రికుల వల్ల సిబ్బంది వల్ల తెలిసి తెలియక ఇలాంటి దోషాలు జరుగుతుంటాయి ఇలాంటి వాటి వల్ల ఆలయ పవిత్రత కు ఎలాంటి లోపం లేకుండా నివారించేందుకు తెలిసి తెలియక జరిగే దోష పరిహారం అర్థం జరిగే పవిత్ర కార్యక్రమమే పవిత్రోత్సవం 
  • ప్రతి సంవత్సరం శ్రావణ శుద్ధ దశమి ఏకాదశి ద్వాదశి రోజుల్లో కళ్యాణ మండపంలో జరుగుతుంది పవిత్రోత్సవాలు
  • మొదటిరోజు ప్రతిష్ఠత హోమాలు దేవేరులతో శ్రీ మలయప్ప స్వామికి అభిషేకాలు జరుగుతాయి 
  • రెండవ రోజు ఆలయ పరిసరాల్లో ఉన్న మూర్తులకు పవిత్రాల సమర్పణ జరుగుతుంది మూడవరోజు పూర్ణాహుతి మూడు రోజుల సాయంత్రం పూజ తర్వాత శ్రీ మలయప్ప స్వామి ఊరేగింపు పడతారు 
  • ఈ సేవలో పాల్గొన్న భక్తులు వారి వంశంలో ఎవరైనా తెలిసి తెలియక చేసిన దేవతాపరదాలు తొలగిపోతాయి తద్వారా సుఖ శాంతులు కలుగుతాయి

Post a Comment

0 Comments