దీపం వెలిగించినవారు విద్యావంతులు, జ్ఞానవంతులు , ఆయుష్మంతులు అవుతారు, మోక్షాన్ని పొందుతారు .
- సాయంసంధ్య వేళా శివాలయంలో దీపం వెలిగిస్తే అనంతమైన పుణ్యం వస్తుంది.
- కార్తీక మాసం అంతా దీపం పెట్టలేని వారు శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ రోజులో అయిన దీపం వెలిగిస్తే వైకుంఠప్రాప్తి కలుగుతుంది.
- కార్తీక మాసంలో శనిత్రయోదశి కన్నా సోమవారం ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది.
- శనిత్రయోదశి కన్నా కార్తీక పూర్ణిమ వందరెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది.
- పూర్ణిమ కన్నా బహుళ ఏకాదశి కోటిరెట్లు పుణ్యఫలితాలను అనుగ్రహిస్తుంది.
- పూర్ణిమ కన్నా క్షీరాబ్ది ద్వాదశి అతి విస్తారమైన ఫలితం ఇస్తుంది అని భాగవతం చెబుతుంది.
0 Comments