ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ దగ్గరలోని ఆల్వాల్ లో ఉంది. ఈ ఆలయం సుమారు 400 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. ఈ ఆలయం దక్షిణ తిరుపతిగా పేరుగాంచింది.
స్వామి వారి బ్రహ్మోత్సవాలు డిసెంబర్ 10 నుండి ప్రారంభం కానున్నాయి.
10వ తేదీన సాయంత్రం 7 గంటలకు
మృత్సంగ్రహణం, అంకురార్పణం.
11న ఉదయం 11 గంటలకు ధ్వజారోహణం -సాయంత్ర 7 గంటలకు దేవతాహ్వానం, భేరి పూజ, పూజ సంహవాహనం.
12న ఉదయం 9 గంటలకు హావనం, సూర్య ప్రభ సేవ, రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహనం.
13న ఉదయం 9 గంటలకు పల్లకి సేవ, రాత్రి 8 గంటలకు హంసవాహన సేవ.
14న ఉదయం 10 గంటలకు శేష వాహనం తిరు కల్యాణోత్సవం, రాత్రి 7 గంటలకు గరుడ సేవ.
15న ఉదయం 10 గంటలకు పల్లకి సేవ.
రాత్రి 8 గంటలకు గజవాహన సేవ.
17న హోమం, బలిహరణం, సాయంత్ర 4 గంటలకు రధహోము. సాయంత్రం 6 గంట లకు రథోత్సవం
18న హోమం, బలిహరణం, రాత్రి 8 గంట లకు అశ్వవాహన సేవ మృగయావినోదం.
19న ఉదయం 9 గంటలకు హవనం, పూర్ణా హుతి సాయంత్రం 6 గం శ్రీ పుష్పయాగం, ద్వాదశ ఆరాధన
0 Comments