- గురు ద్వాదశి ని ఆశ్వయుజమాసం కృష్ణపక్షం 12వ రోజున జరుపుకుంటారు.
- ఇది మహారాష్ట్ర లో ప్రముఖంగా జరుపుకుంటారు. ఉత్తర భారతదేశం ఇది కార్తీక మాసం లో వస్తుంది.
- ఇదే రోజు గోవత్స ద్వాదశిని కూడా జరుపుకుంటారు.
- దత్త అవతారమైన శ్రీ పాద శ్రీ వల్లభ ఆరాధన ఉత్సవాలు జరుగుతాయి.
- కొన్ని ప్రాంతాలలో ఈ రోజు నుంచి దీపావళి సంబరాలు మొదలు అవుతాయి.
- గురుద్వాదశి దత్తాత్రేయ స్వామిని ఆరాధించే వారికీ చాల ముఖ్యమైన రోజు.
- శ్రీ పాద శ్రీ వల్లభుడు కలియుగం లో మొదటి దత్త అవతారం.
- ఈయన జన్మస్థలం తూర్పు గోదావరి జిల్లాలో ని పిఠాపురం.ఇది ఆంధ్రప్రదేశ్ లో వున్నది ఈయన ఆశ్వయుజ బహుళ ద్వాదశి రోజున అవతారం సమాప్తి కావించారు.
- గురుద్వాదశి ని కర్ణాటకలో ని గంగాపూర్ దత్తాత్రేయ క్షేత్రం లో ఘనంగా నిర్వహిస్తారు. కొంత మంది ఈ రోజు గురుచరిత్రని పారాయణ చేస్తారు.
2021 : 1,నవంబర్
0 Comments