Ad Code

Responsive Advertisement

శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం - మూలపేట, నెల్లూరు



శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం నెల్లూరు పట్టణంలోని మూలపేటలో ఉంది ఈ ఆలయం. 

ఈ ఆలయం 1883లో నిర్మించినట్లు తెలుస్తుంది. ఇక్కడ స్వామి వారు శ్రీ రుక్మిణి సత్యభామలతో కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో ప్రతి శుక్ర,శని, ఆదివారాలలో ప్రతేక్య పూజలు జరుగుతాయి. 

ముఖ్యమైన పండుగలు :


శ్రీరామనవమి, శ్రీ కృష్ణాష్టమి, స్వామివారికి బ్రహ్మోత్సవాలు, హనుమాన్ జయంతి,దసరా.


ఆలయ వేళలు : 

ఉదయం  : 5.30 - 12.00

సాయంత్రం : 5.00 - 9.00

ఆలయం లో స్వామి వారికీ సేవలు :


5.30 AM సుప్రభాతం

6.00 AM విశ్వరూప  దర్శనం

7.30 AM ఆరాధన , తిరువధారణ

8.00 AM దివ్య  ప్రబంధ  వేద  పారాయణం

8.30 AM మొదటి  గంట  నివేదన

9.00 AM తిరుమంజనం

11.30 AM రెండవ  గంట  నివేదన

5.00 PM శ్రీవారి  దర్శనం

7 PM తీరు  నక్షత్ర  ఆరాధన  /తోమాలసేవ

8.30 PM ఆఖరి  గంట  నివేదన

9.00 PM పవళింపు  సేవ

 ప్రతి రోజు గోపూజ చేస్తారు

ప్రతి రోజు  రాత్రి విష్ణు సహస్రనామ పారాయణం , హనుమాన్ చాలీసా  పారాయణం చేస్తారు.

ప్రతి శనివారం స్వామి వారికీ తిరుమంజనం నిర్వహిస్తారు.

పార్థి శుక్రవారం అమ్మ వారికీ పల్లకీసేవ, తిరుమంజనం నిర్వహిస్తారు.

ప్రతి ఏటా స్వామి వారికీ అంగరంగ వైబోవంగా బ్రహ్మోత్సవములు చేస్తారు.

ఎలా వెళ్ళాలి :


నెల్లూరు బస్టాండ్ నుండి 2 లేదా 3 కి.మీ దూరంలో ఉంది ఈ ఆలయం.


Post a Comment

0 Comments