Ad Code

Responsive Advertisement

శ్రీ దుర్గానాగేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు పెద కళ్లేపల్లి - 2021

శ్రీ దుర్గానాగేశ్వర స్వామి వారి పెద కళ్లేపల్లి, మోపిదేవి మండలం, కృష్ణ జిల్లాలో ఉంది ఈ ఆలయం. ఈ ఆలయం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది.



బ్రహ్మోత్సవాలలో వాహన సేవలు 

మార్చి 08

ఉదయం 10 కి స్వామివారిని పెండ్లి కుమారుడుని  చేయడంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి. గ్రామోత్సవం (రాత్రి 10 ).


మార్చి 09

ఉదయం 8 కి  నిత్యబలిహరణ, రాత్రి గ్రామోత్సవం.

మార్చి 10

రాత్రి శేష వాహనం.


మార్చి 11

మహాశివరాత్రి రోజు తెల్లవారు జామున 2 కి స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుదరాభిషేకాలు, పార్వతి,దుర్గాదేవి అమ్మవార్లకు సహస్ర నామార్చన, అర్ధరాత్రి 1 కి  ఎదురుకోలు ఉత్సవం, స్వామి అమ్మవార్లకు కల్యాణోత్సవం.


మార్చి 12 - రథోత్సవం(రాత్రి 8)


మార్చి 13 - వసంతోత్సవం (ఉదయం 10),గ్రామోత్సవం


మార్చి 14,15,16 - ద్వాదశ ప్రదక్షిణాలు, పవళింపు సేవ 

Post a Comment

0 Comments