Ad Code

Responsive Advertisement

శ్రీరంగం ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు - 2020 తేదీలు .

శ్రీరంగం ఆలయంలో వైకుంఠ ఏకాదశి ముఖ్యమైన పండుగ. ఈ ఉత్సవాలను 21 రోజులు నిర్వహిస్తారు. మొదటి పది రోజులు పాగల్ పట్టు ఉత్సవాలు అని, తరువాత పది రోజులు రాపత్తు ఉత్సవాలుగా జరుపుతారు.



ముఖ్యమైన తేదీలు :

డిసెంబర్ 14, 2020  - తిరునెడుదండగం.

డిసెంబర్ 15, 2020 - పాగల్ పట్టు ఉత్సవాలు మొదలు.

డిసెంబర్ 24, 2020  - మోహిని అలంకారం, పాగల్ పట్టు ఉత్సవాలు ఆఖరి రోజు 

డిసెంబర్ 25, 2020 - వైకుంఠ ఏకాదశి
పరమపద వాసాలు తెరుచుకుంటాయి - ఉదయం 4.45
రాపత్తు ఉత్సవాలు మొదలు.

డిసెంబర్ 31, 2020 - తిరుకైతహలా సేవ.

జనవరి 01,2021 - తిరుమంగల్ మన్నన్ వెదుపరి.

జనవరి 03, 2021 - శ్రీ నమ్పెరుమాళ్ తీర్థవారి

జనవరి 04, 2021 - శ్రీ నమ్మజహ్వర్ మొత్చం 

Post a Comment

0 Comments