Ad Code

Responsive Advertisement

Kukke Champa Sasthi: కుక్కే సుబ్రమణ్యస్వామి ఆలయంలో చంపషష్ఠి ఉత్సవాలు - 2023




శ్రీ కుక్కే సుబ్రమణ్యస్వామి ఆలయంలో వార్షిక ఉత్సవాలు డిసెంబర్ 10  నుండి డిసెంబర్ 24 వరకు జరగనున్నాయి.

ఉత్సవాల వివరాలు :

డిసెంబర్ 10 -  శేషవాహన బండి ఉత్సవం

డిసెంబర్ 11 -   శేషవాహన బండి ఉత్సవం

డిసెంబర్ 12 -   లక్ష దీపోత్సవం

డిసెంబర్ 13 -   శేష వాహనోత్సవం

డిసెంబర్ 14 -   అశ్వ వాహనోత్సవం

డిసెంబర్ 15 -   మయూర వాహనోత్సవం

డిసెంబర్ 16 -   రథోత్సవం

డిసెంబర్  17 -   తైలాభ్యంజన, పంచమి రథోత్సవం(రాత్రి).

డిసెంబర్ 18 -  చంప షష్ఠి మహారథోత్సవం

డిసెంబర్ 19 -  అవభృతోత్సవం , నౌక విహార

డిసెంబర్ 24 -   నీరు బండి ఉత్సవం, దైవగల నడవలి. 

Post a Comment

0 Comments