Ad Code

Responsive Advertisement

చిదంబరం నటరాజ ఆలయంలో జరిగే ఆరుద్ర దర్శనం ఉత్సవాల వివరాలు - 2020

పంచభూత శివాలయాలలో ఒక్కటైనా చిదంబరం క్షేత్రం ఆకాశ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.

చిదంబరం నటరాజ ఆలయంలో జరిగే ఆరుద్ర దర్శనం ఉత్సవాల వివరాలు.

డిసెంబర్  21 - ధ్వజారోహణం
డిసెంబర్  22 - సూర్యప్రభ వాహనం
డిసెంబర్ 23 - చంద్రప్రభ వాహనం
డిసెంబర్ 24 -  భూత వాహనం
డిసెంబర్ 25 -  వెండి వృషభ వాహనం
డిసెంబర్ 26 -  వెండి గజ వాహనం
డిసెంబర్ 27 -  బంగారు కైలాస వాహనం
డిసెంబర్ 28 -  బంగారు రథోత్సవం
డిసెంబర్ 29 - మహా రథోత్సవం, లక్షార్చన 
డిసెంబర్ 30 -  ఆరుద్ర మహాభిషేకం , ఆనంద తాండవం , రాజా అలంకారం 
డిసెంబర్ 31  -  ముత్తు పల్లకి.

Post a Comment

0 Comments