Ad Code

Responsive Advertisement

నిత్యపూజలో భగవంతునికి ఎలాంటి నైవేద్యం పెట్టాలి ?




కొబ్బరికాయ, అరటిపండు, బెల్లం,పటికబెల్లం, పంచదార ప్రధాన  నైవేద్యాలు. ఇవికాకుండా పూజావిధిని బట్టి వడపప్పు, పానకం వంటివి కూడా సమర్పించవచ్చు. వండిన పదార్దాలను నివేదన చేయడం అనేది మన సాధనల పై ఆధారపడి ఉంటుంది.

పటికబెల్లం నివేదన చేస్తే వాక్చాతుర్యం, బెల్లం నైవేద్యం పెడితే సంపదలు వస్తాయి. కొబ్బరి, అరటిపండు నివేదనగా పెట్టడం వల్ల కోరికలు సిద్ధిస్తాయి. 

Post a Comment

0 Comments