Ad Code

Responsive Advertisement

ఉమామహేశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 2021 - యాగంటి

ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఈ నెల 10 నుండి ప్రారంభం కానున్నాయి.

వాహన సేవల వివరాలు :

మార్చి  10 - ధ్వజారోహణం, రుద్రాభిషేకాలు, కుంకుమార్చన.

మార్చి  11 - రాత్రి 12కి లింగోద్భవ పూజలు 

మార్చి  12 - తెల్లవారుజామున 4కి స్వామివారికి కల్యాణోత్సవం

మార్చి  13 - నందికొల ఉత్సవం, రథోత్సవం 

మార్చి  14 - రథోత్సవం, శివదీక్ష విరమణ, వసంతోత్సవం, తెప్పోత్సవం.

Post a Comment

0 Comments