Ad Code

Responsive Advertisement

శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి కల్యాణోత్సవాలు తేదీలు 2021 - పిఠాపురం

పాదగయలో వెలసిన శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమాకుక్కుటేశ్వర స్వామి వారి కల్యాణోత్సవాలు మార్చి 09 నుండి ప్రారంభం కానున్నాయి. 


మార్చి 09 - పంచామృత స్నానం, అంకురార్పణ, ధ్వజారోహణం


మార్చి 10 - లక్ష బిల్వార్చన , గ్రామోత్సవం, దివ్యకల్యాణం (రాత్రి)


మార్చి 11 - తెల్లవారుజామున నిజరూప దర్శనం, అభిషేకం, కుంకుమార్చన, లింగోద్భవ కాలాభిషేకం (రాత్రి 8 ), అర్ధరాత్రి నంది వాహన సేవ 


మార్చి 12 - అభిషేకం , కుంకుమార్చన , సహస్ర పుష్పార్చన , నాకబళి (మధ్యాహ్నం 2 కి), దొంగలతోపు ఉత్సవం, రథోత్సవం (రాత్రి)


మార్చి 13 - త్రిశుల స్నానం


మార్చి 14 - తెప్పోత్సవం, శ్రీ పుష్పోత్సవం. 

Post a Comment

0 Comments