Ad Code

Responsive Advertisement

శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు 2021 తేదీలు - త్రిపురాంతకం

ఈ ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు మార్చి 09 నుండి జరగనున్నాయి. 


ముఖ్యమైన తేదీలు


మార్చి 11 - ఏకాదశ రుద్రాభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చన (ఉదయం 3.00), లింగోద్భవ కాలపూజ (రాత్రి 11.30), 


మార్చి 12 - కల్యాణోత్సవం (అర్ధరాత్రి 12.30) , ఆలయ ఉత్సవం 


మార్చి 13 - రథోత్సవం (మధ్యాహ్నం 3.00 )


మార్చి 14 - బలిహరణ , పూర్ణాహుతి , మూకబళి 


మార్చి 15 - శయనోత్సవం (రాత్రి 8.00) 

Post a Comment

0 Comments