Ad Code

Responsive Advertisement

శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి వారి ఆలయంలో వివిధ ఉత్సవాల వివరాలు

  • ఈ ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఐదు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి 
  • విజయదశమి సందర్భంగా అమ్మవారికి తొమ్మిది రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి 
  • ఉగాది సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి, స్వామివారికి గ్రామోత్సవం జరుగుతుంది 
  • వైశాఖ పౌర్ణమికి, శ్రావణ పౌర్ణమికి అమ్మవారికి లక్ష పుష్పార్చన, నవధానార్చన , స్వామివారికి లక్ష బిల్వార్చన నిర్వహిస్తారు. 
  • ప్రతి అమావాస్యకు నిమ్మకాయల పూజ జరుగుతుంది. 
  • ప్రతేక్య సందర్భాలలో చండి హోమం, రుద్రా హోమం, సహస్ర చండి , రుద్రచండి పూజలు జరుగుతాయి. 
  • ప్రతి రోజు అమ్మవారికి అభిషేకం , ప్రాతః కాల పూజలు, బాలభోగం, కుంకుమార్చనలు, ఖడ్గమాల పూజలు నిర్వహిస్తారు. 


Post a Comment

0 Comments