Ad Code

Responsive Advertisement

తరిగొండ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు - 2021

తరిగొండ శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి ఆలయంలో మార్చి 20 నుండి 28వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్నారు. మార్చి 19వ తేదీ సాయంత్రం 5 నుండి రాత్రి 7 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.


బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ                                  ఉదయం                         రాత్రి

20-03-2021(శ‌నివారం) ధ్వజారోహణం                హంసవాహనం,

21-03-2021(ఆదివారం) ముత్యపుపందిరి వాహనం    హనుమంత వాహనం

22-03-2021(సోమ‌వారం) కల్పవృక్ష వాహనం            సింహ వాహనం

23-03-2021(మంగ‌ళ‌వారం) తిరుచ్చి ఉత్స‌వం        పెద్దశేష వాహనం

24-03-2021(బుధ‌వారం) తిరుచ్చి ఉత్స‌వం                గజవాహనం

25-03-2021(గురువారం) తిరుచ్చి ఉత్స‌వం సర్వభూపాల వాహనం, కల్యాణోత్సవం, గరుడ వాహనం

26-03-2021(శుక్ర‌వారం) రథోత్సవం ధూళి ఉత్సవం

27-03-2021(శ‌ని‌వారం) సూర్యప్రభవాహనం చంద్రప్రభ వాహనం, పార్వేట ఉత్స‌వం,అశ్వ వాహనం

28-03-2021(ఆదివారం) వసంతోత్సవం, చక్రస్నానం ధ్వజావరోహణం

కాగా, మార్చి 25వ తేదీ రాత్రి 7 నుండి 9 గంటల వరకు కల్యాణోత్సవం ఏకాంతంగా జరుగనుంది. అదేవిధంగా మార్చి 29వ తేదీ సాయంత్రం 5 నుండి రాత్రి 7 గంటల వరకు పుష్పయాగం నిర్వ‌హించ‌నున్నారు.

Post a Comment

0 Comments