Ad Code

Responsive Advertisement

వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు - 2021

చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు  ఏప్రిల్‌ 15 నుండి 24వ తేదీ వరకు జరగనున్నాయి.



వాహన సేవల వివరాలు :

ఏప్రిల్ 15  - సేనాపతి ఉత్సవం, అంకురార్పణం 

ఏప్రిల్ 16 - ధ్వజారోహణం 

ఏప్రిల్ 17 - చిన్న శేష వాహనం, హంస వాహన సేవ
 
ఏప్రిల్ 18 - సింహ వాహన సేవ , ముత్యపుపందిరి వాహనం

ఏప్రిల్ 19 - కల్పవృక్ష వాహన సేవ, సర్వభూపాల వాహన సేవ

ఏప్రిల్ 20 - మోహిని అవతారం, గరుడ వాహన సేవ

ఏప్రిల్ 21 - హనుమాన్ వాహన సేవ, వసంతోత్సవం, కల్యాణోత్సవం, గజ వాహన సేవ

ఏప్రిల్ 22 - సూర్యప్రభ వాహన సేవ, చంద్ర ప్రభ వాహన సేవ

ఏప్రిల్ 23 - రథోత్సవం, అశ్వ వాహన సేవ

ఏప్రిల్ 24 - పల్లకి ఉత్సవం, చక్ర స్నానం 

Post a Comment

0 Comments