Ad Code

Responsive Advertisement

శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2021 తేదీలు - కొండ బిట్రగుంట

బిలకూట క్షేత్రం పై వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు మార్చి 23 నుండి ప్రారంభం కానున్నాయి 


సేవల వివరాలు 


మార్చి 23 - గిరిప్రదక్షిణ, అంకురార్పణ

మార్చి  24 - తిరుమంజనం, ధ్వజారోహణ, కొడిముద్దలు , శేష వాహన సేవ

మార్చి  25 - సుప్రభాత సేవ, హనుమంత వాహన సేవ

మార్చి  26 - మోహిని అవతారం, గరుడ వాహన సేవ

మార్చి  27 - చందన అలంకారం, తెప్పోత్సవం, గజ వాహన సేవ 

మార్చి  28 - కల్యాణ మహోత్సవం, అశ్వ వాహన సేవ, ధ్వజ అవరోహణ, పూర్ణాహుతి 

మార్చి  29 - పుష్పయాగం, ఏకాంత సేవ 

Post a Comment

0 Comments